హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తకు చంద్రన్న బీమా చెక్కు

CTR: కొత్తపల్లి గ్రామానికి చెందిన సంతమూర్తి భార్యకు చంద్రన్న బీమా పథకం కింద రూ 5 లక్షల చెక్కును ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అందించారు. అదే గ్రామ సచివాలయం పరిధిలో రైతులకు ఉలవల పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.