హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలేరమ్మను దర్శించుకున్న ఎమ్మెల్సీ.

TPT: వెంకటగిరి ఇలవేల్పు పోలేరమ్మ అమ్మవారికి గురువారం రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని,ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.