హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ ప్రధాన కార్యదర్శి తో టిటిడి బోర్డు సభ్యుడు భేటీ

TPT: ఢిల్లీలో బీజేపీ జాతీయ సహసంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ ను టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆధ్యాత్మిక మరియు సమకాలీన ప్రజా అంశాలపై స్నేహపూర్వకంగా చర్చించారు. ప్రజాసేవ, ధార్మిక పరిరక్షణ వంటి అంశాలపై సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని చర్చించారు.