VZM: బాలికల వసతి గృహాల్లో సీసీ కెమెరాలతో పాటు కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ పూర్వ ఛైర్మన్ అప్పారావు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మహిళా వార్డెన్లు, భద్రతా సిబ్బంది, సందర్శకుల రిజిస్టర్, అత్యవసర నంబర్లు, ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'బాలికల హాస్టళ్లలో భద్రత పెంచాలి'


