హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పత్తికొండలో పేదల సేవలో 2.0 కార్యక్రమం

KRNL: పత్తికొండ (మం) నలకదొడ్డిలో గురువారం ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్యాంబాబు, ఆర్డీవో ఓబులేసు, ఎంపీడీవో కవిత పాల్గొన్నారు. శ్యాంబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆర్డీవో కోరారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా అధికారులు ముందుండాలని సూచించారు.