AKP: రోలుగుంట మండల కేంద్రానికి పర్యటనకు వచ్చిన కలెక్టర్‌కి గ్రామానికి చెందిన రొంగల లక్ష్మీ అనంత భాస్కర్ అనే యువకుడు జూనియర్ కళాశాల వీధిలో విద్యుత్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. గత నాలుగేళ్లుగా ఇదే సమస్య ఎదుర్కొంటున్నామని విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేసినప్పటికీ సమస్య ఎదురవుతుందని వినతి పత్రంలో పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విద్యుత్ సమస్యలపై వినతిపత్రం


