AKP: మునగపాక మండలం తోటాడ, గంగదేవిపేట, తిమ్మరాజుపేట అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం అంగన్వాడీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా జరిగిన కార్యక్రమాల్లో బాలింతలు, చిన్నారులకు అందుతున్న పోషకాహారం, టీకాలు, సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు మళ్ల కాళీశ్వరరావు పాల్గొని అంగన్వాడీ ఆయాలను సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
'అంగన్వాడీ కేంద్రాల్లో ఉత్సవాలు'


