హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీజీహెచ్‌లో కొత్త వైద్య పరికరం ప్రారంభం

కర్నూలు జీజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో రూ.29.30 లక్షల విలువైన హై రిజల్యూషన్ ఎసోఫగీల్ మానోమెట్రీ పరికరాన్ని మంత్రి టీజీ భరత్ ఇవాళ ప్రారంభించారు. ఈ పరికరంతో రోగులకు మెరుగైన వైద్య పరీక్షలు అందనున్నాయి. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా.కే. వెంకటేశ్వర్లు, హెచ్‌ఓడీ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.