KRNL: తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కే.ఆర్. మురహరి రెడ్డి కలిశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. మురహరి రెడ్డి భేటీకి సంబంధించిన వివరాలను పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్
జగన్‌ను కలిసిన మురహరి రెడ్డి


