కర్నూలు జగన్నాథగట్టులో క్లస్టర్ యూనివర్సిటీ నిర్మాణ పనులను మాజీ ఎంపీ బుట్టా రేణుక పరిశీలించారు. పనుల్లో పురోగతి లేదని ఆమె, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణమ్మ విమర్శించారు. రూ.139 కోట్ల ప్రాజెక్టులో రూ.55 కోట్లు ఖర్చు కాగా, మరో రూ.74.5 కోట్లు అవసరమని తెలిపారు. నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేసి, రిజిస్ట్రార్, సిబ్బందిని నియమించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
క్లస్టర్ యూనివర్సిటీ పనుల పరిశీలన


