TPT: స్వచ్చత హి సేవ కార్యక్రమంలో భాగంగా వినాయక సాగర్ లో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వచ్చ తిరుపతి కోసం పని చేయాలన్నారు. తమ పరిసరాలు, తమ వీధులు, తిరుపతి పరిశుభ్రంగా ఉంచుకోవాలి పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలి


