ASR: మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కొయ్యూరు ఎస్సై పీ.కిషోర్ వర్మ సూచించారు. 'ఆపరేషన్ త్రిశూల్'లో భాగంగా గురువారం కొయ్యూరు సీఏహెచ్ పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. అమ్మను, అక్కను, చెల్లిని, భార్యను ఇబ్బందులు పెట్టకూడదని సూచించారు. పురుషులందరూ మహిళలను తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిలా భావించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులతో ఎస్సై సమావేశం


