VZM: విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం బోడసింగిపేటలో వద్ద ఇవాళ మధ్యాహ్నం ఆ గ్రామ మాజీ సర్పంచ్ మీసాల జానకిరావు ఆధ్వర్యంలో 6000 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. మాజీ సర్పంచ్ జానకిరావు ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన యువత, గ్రామ పెద్దలు, మహిళలు కార్యక్రమానికి సహకరించారు.
ఆంధ్రప్రదేశ్
బోడసింగిపేటలో 6000 మందికి అన్న సమారాధన


