హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

BHPL: భూపాలపల్లి–పరకాల ప్రధాన రహదారిపై భూపాలపల్లి మైసమ్మ గుడి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.