హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇది చిల్డ్రన్స్ పార్క్ ఆ?..చిట్టడివా?

MNCL: బెల్లంపల్లి తిలక్ స్టేడియం ఆవరణలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిల్లల పార్కు చిట్టడవిని తలపిస్తోంది. పార్కు ఆవరణలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరగగా, పిల్లల ఆట వస్తువులు నిరుపయోగంగా మారాయి. గత కొన్ని సంవత్సరాలుగా పార్క్ లోని వాటర్ ఫౌంటేన్ పనిచేయడం లేదు. అధికారులు స్పందించి చిల్డ్రన్స్ పార్క్ అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.