హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ పోస్టుపై డబ్బుల వసూళ్ల ఆరోపణలు

BHPL: కొత్తపల్లిగోరి(M)జగ్గయ్యపేటలో ఇటీవల రెండు అంగన్వాడీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో జనరల్ పోస్టుకు ఓ మహిళ నుంచి స్థానిక నాయకులు సుమారు రూ.6 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమెకు పోస్టు ఇప్పించాలని ఎమ్మెల్యేను కలసి సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే నిబంధనలకు విరుద్ధంగా సిఫార్సులు చేయబోనని MLA స్పష్టం చేశారు.