హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు: DEO

ADB: ఓపెన్ స్కూల్ పద్ధతిలో పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) మాధవి శుక్రవారం తెలిపారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. మరిన్ని వివరాలకు విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.