హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థావన

NRPT: కొత్తపల్లి మండలం కొత్తపల్లి తండాలో పంచాయతీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టే ఈ భవన నిర్మాణానికి గురువారం భూమిపూజ చేశారు. సర్పంచి జుక్క నాయక్, కాంగ్రెస్ కొత్తపల్లి మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, నాయకులు రమేష్ రెడ్డి, రాజునాయక్, లాల్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.