HYD: రూ.600కే వారం రోజుల పాటు సిటీ బస్సుల్లో అపరిమిత ప్రయాణం చేసేలా డిజిటల్ టికెట్‌ను టీజీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. 'మీ టికెట్ యాప్' ద్వారా టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. చిల్లర, రద్దీలో టికెట్ తీసుకునే ఇబ్బందులను తగ్గించేందుకు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ఈ యాప్‌ను ప్రారంభించనున్నారు.
తెలంగాణ
ఒకసారి టికెట్ కొంటే వారం తిరగొచ్చు!


