హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులు

KMR: ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాల విద్యార్థులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్, స్పెల్ బీ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. క్విజ్‌లో ఫైజియా ప్రథమ బహుమతి, స్పెల్ బీ పోటీలో కే. అశ్విని ద్వితీయ బహుమతి సాధించారు. అదనపు కలెక్టర్ విక్టర్ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. ప్రిన్సిపల్ గాంధీ, గైడ్ టీచర్ రాజశేఖర్ అభినందించారు.