హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధన్వాడకు నేడు డీకే అరుణ రాక

NRPT: మండల కేంద్రమైన ధన్వాడకు ఇవాళ ఎంపీ డీకే అరుణ వస్తున్నట్లు భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు సుంకు ఉమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు స్థానిక కన్వెన్షన్ హాలులో ఆంగన్వాడీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.