WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి పంచామృతలతో అభిషేకాలు చేసి, వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
తెలంగాణ
ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు


