హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫొటోగ్రాఫర్‌కు చేయూత'

MLG: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఇంటి సామగ్రి, ఫొటోగ్రఫీ పరికరాలు కోల్పోయిన వాజేడు మండలానికి చెందిన ఫొటోగ్రాఫర్ రాజుకు BHPL జిల్లా ఫొటోగ్రాఫర్స్ యూనియన్ రూ.20వేల ఆర్థికసాయం అందించింది. సునీల్ కుమార్, రాజేష్ చొరవతో ఏటూరునాగారంలోని దివ్య డిజిటల్ వద్ద సాయం అందజేశారు. కష్టకాలంలో ఆదుకున్న యూనియన్‌కు రాజు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు