హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యభిచార గృహంపై పోలీసులు దాడి

BDK: పాల్వంచ పట్టణంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన సమాచారంతో గురువారం రాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్గనైజర్లు ప్రశాంతి, అనూషతో పాటు నలుగురు మహిళలు, ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 వేల నగదు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.