హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా లింగస్వామి

NGKL: లింగాల మండలం వల్లభాపూర్‌కు చెందిన మన్నెమోని లింగస్వామి తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం నేతలు లింగస్వామిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో నరసింహ, వెంకటయ్య పాల్గొన్నారు.