KMM: డిసెంబర్‌లో జరగనున్న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల అవగాహన కొరకు సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ కళాశాలలో శనివారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.ఎన్.గోపి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతకు ఈ మాక్ టెస్ట్ ఎంతగానో ఉపయోగపడనుందని ఆయన తెలిపారు.
తెలంగాణ
రేపు కానిస్టేబుల్ అభ్యర్థులకు మాక్ టెస్ట్


