హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం బంధువుల పేరుతో దౌర్జన్యం: డీకే అరుణ

MBNR: జడ్చర్లలో ఎంబీ మెడికల్ సెంటర్ స్థల వివాదం, ఒంటరి మహిళ అనురాధపై దౌర్జన్యం అన్యాయమని ఎంపీ డీకే అరుణ అన్నారు. సీఎం బంధువులమంటూ బలప్రయోగానికి పాల్పడటం తగదని, పోలీసుల తీరుపై సీఎంకు ఫిర్యాదు చేస్తామని, న్యాయపోరాటంలో అండగా ఉంటామని భరోసానిచ్చారు.