GDWL: మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం చాగాపురం గ్రామ ఆర్ఎంపీ వైద్యుడు ఎం. రాజేష్ కుమార్తె ఝాన్సీని బెలగల్ డాక్టర్ మురళీ శ్రీనివాస్ దంపతులు గురువారం ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి అభినందించిన వైద్యులు.. భవిష్యత్తులో ఉత్తమ వైద్యురాలై పేదలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
MBBS సీటు సాధించిన విద్యార్థినికి ఘన సన్మానం


