హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలూరు శివారులో గంజాయి పట్టివేత

NZB: నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలూరు శివారులో గంజాయి విక్రయాలపై దాడులు నిర్వహించి 1.732 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు SHO శ్రీనివాస్ గురువారం తెలిపారు. నిందితుడు బిహార్ సుపాల్ జిల్లాకు చెందిన బెచన్ యాదవ్‌ను అరెస్ట్ చేసి NDPS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు SHO శ్రీనివాస్ వివరించారు.