హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూచిపూడి కళాకారునికి టాలెంట్ ఐకాన్ పురస్కారం

KNR: హుజరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన గుజ్జ పల్లవి రెడ్డి టాలెంట్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. హైదరాబాదులో జరిగిన మెగా ఈవెంట్ లో ఆమెకు ఈ పురస్కారం దక్కింది. దశబ్ద కాలంగా నిత్యా రంగంలో రాణిస్తున్న పల్లవి రెడ్డి గిన్నిస్ రికార్డులు నంది జాతీయ స్థాయి పురస్కారాలు పొందినట్లు, అనాధ పిల్లలకు ఉచితంగా శిక్షనిస్తూ, సామాజిక సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.