SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం నుంచే అభిషేకాలు, అర్చనలు కొనసాగనున్నాయి. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ
కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో ప్రత్యేక పూజలు


