హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికైన కుబీర్ మండల విద్యార్థి

NRML: కుబీర్ మండలం నిగ్వ గ్రామానికి చెందిన సరికొండ లావణ్య-అనిల్ దంపతుల కుమారుడు సరికొండ వరుణ్ రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి కుస్తీ పోటీల్లో వరుణ్ అద్భుత ప్రతిభ కనబరచి ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ  సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి పోటీలు తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని తెలిపాడు.