MNCL: మంచిర్యాల డిపో నుంచి పుణ్యక్షేత్రాలు,యాత్రలకు ప్రత్యేక బస్సు సర్వీసులను RTC అందుబాటులోకి తెచ్చింది. ఈనెల 3న ఉదయం 5 గంటలకు బయలుదేరనున్న బస్సు మానసాదేవి దేవాలయం, కొమురవెల్లి, జైన, యాదాద్రి, స్వర్ణగిరి వరకు రాకపోకలు సాగిస్తుందన్నారు. టిక్కెట్ ధర రూ.1,300గా ప్రకటించారు. అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ నరేష్ తెలిపారు.
తెలంగాణ
మంచిర్యాల డిపో నుంచి ప్రత్యేక బస్ సర్వీసులు


