HYD: నగర పాలనకు కొత్త రూపునిస్తూ జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో తీసుకొచ్చిన 'తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ చట్టం-2026' గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ వెలువడనుంది. దీనిద్వారా వార్షిక అద్దె విలువ బదులు క్యాపిటల్ వాల్యూ ఆధారిత పన్ను విధానం అమల్లోకి వస్తుంది. కొత్త ఇళ్లకు ఇది వెంటనే, పాత ఆస్తులకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వర్తిస్తుంది.
తెలంగాణ
నేటి నుంచి 'క్యూర్' చట్టం అమలు!


