PDPL: సాఫ్ట్ బాల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ఈనెల 4న గోదావరిఖని ప్రభుత్వ పీజీ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ కార్యదర్శులు పారిపెల్లి వెంకట ఉమాపతి, వాసు, రాజుల బిందు తెలిపారు. మినీ సబ్ జూనియర్ (అండర్-13), జూనియర్ (అండర్-17) బాలబాలికల విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు మైదానానికి చేరుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఈనెల 4న సాఫ్ట్ బాల్ జిల్లా స్థాయి పోటీలు


