JGL: రాముడు, శివుడిపై CM రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మపురి శ్రీలక్ష్మినరసింహస్వామి దేవస్థానంలో BJP నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎండోమెంట్ ధార్మిక సెల్ ఆధ్వర్యంలో సీఎం, కాంగ్రెస్ నాయకులకు సద్భద్ది కలగాలని పూజలు చేసినట్లు నాయకులు తెలిపారు. ఇటీవల రేవంత్ రెడ్డి రాముడిని ధనికుల దేవుడు, శివుడిని పేదల దేవుడిగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ
CM రేవంత్ రెడ్డికి సద్బుద్ధి కలగాలని ప్రత్యేక పూజలు


