SDPT: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్ష సూచన కంటే ఎండ ప్రభావమే అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
జిల్లాలో పెరుగుతున్న ఎండ ప్రభావం


