SRD : రామచంద్రాపురం: జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాష్‌లెస్ ఆరోగ్య కార్డులు అందించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే హెచ్-143 చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమంలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పటాన్‌చెరు నియోజకవర్గ అధ్యక్షుడు రాఘవరెడ్డి కోరారు. ఈజేహెచ్ఎస్ పథకాన్ని పునరుద్ధరించి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు పోస్టుకార్డు ఉద్యమ పోరాటం


