హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎడపల్లిలో 'కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రామ్‌'

BHPL: మహాదేవపూర్ మండలం ఎడపల్లిలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం గ్రామస్థులకు సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. వాహనాల తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 11బైక్ లకు జరిమానా విధించి, మరో రెండు వాహనాలను సీజ్‌ చేశారు. కాల్స్‌,మెసేజ్‌లు,లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.