MDK: జిల్లావ్యాప్తంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నెలకొన్నప్పటికీ భారీ వర్ష సూచన తక్కువని చెప్పారు. ఈ రోజు ఉష్ణోగ్రతలు 23°C నుండి 33°C వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు, రైతులు మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు వహించాలని కోరారు.
తెలంగాణ
మెదక్ జిల్లాలో వాతావరణ మార్పులు


