MHBD: బయ్యారం మండల కేంద్రంలో నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల తయారీ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 275 బర్త్, 19 డెత్ సర్టిఫికెట్లు నకిలీవి తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. బీమా క్లెయిమ్‌ల కోసం వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI ప్రశాంత్‌బాబు తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామాని అన్నారు.
తెలంగాణ
నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు.. నలుగురు అరెస్ట్


