ఖమ్మం: వ్యవసాయ మార్కెట్‌కు నేటి నుంచి మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి అధికారి ప్రవీణ్ తెలిపారు. ఈనెల 2న శుక్రవారం గాంధీ జయంతి, 3, 4న (శని, ఆదివారాలు) వారంతపు సెలవులు సందర్భంగా మార్కెట్లో ప్రజా విక్రయాలు జరగవని అన్నారు. తిరిగి ఈనెల 5న సోమవారం నుంచి మార్కెట్‌లో పంట క్రయవిక్రయాలు యధావిధిగా జరుగుతాయని తెలిపారు.
తెలంగాణ
వ్యవసాయ మార్కెట్‌కు వరుస సెలవులు


