MNCL: మందమర్రి ఏరియాలో సెప్టెంబర్ నెలలో 130 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం రాధాకృష్ణ ప్రకటనలో తెలిపారు. కేకే ఓసీలో 171 శాతం, కేకే 5 గనిలో 104 శాతం ఉత్పత్తి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. భూగర్భ గనుల్లో ఉద్యోగుల గైర్హాజరుతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు.
తెలంగాణ
'సెప్టెంబర్ నెలలో 130 శాతం బొగ్గు ఉత్పత్తి'


