MBNR: ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, తప్పుడు వీడియోలతో తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదన్నారు. తప్పుడు కథనాలు ప్రచారం చేసే వారిపై డిఫమేషన్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తాను ఎవరి వద్దా రూపాయి తీసుకోలేదని, నిజం మాట్లాడడమే తన నైజమని పేర్కొన్నారు.
తెలంగాణ
తప్పుడు ప్రచారాలు చేస్తే డిఫమేషన్ కేసులు: ఎమ్మెల్యే


