హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు అత్యాపాత్యా జిల్లా జట్టు ఎంపిక

MNCL: జైపూర్ మండలంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఈనెల 2న సీనియర్ పురుషులు, మహిళలు అత్యాపాత్యా మంచిర్యాల జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అత్యాపాత్యా ఉపాధ్యక్షుడు సంతోష్ తెలిపారు. ఎంపిక పోటీల్లో పాల్గోనే క్రీడాకారులు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పాఠశాలలో పీడీ సాయి, పీఈటీ మహేష్‌లకు రిపోర్టు చేయాలని సూచించారు.