హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్న మనాలి ఠాకూర్

PDPL: రామగుండం నగరంలోని 50వ డివిజన్ గాంధీనగర్లో కార్పొరేటర్ ధూళికట్ట సతీష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రేషన్ కార్డుదారుల కుటుంబాల్లోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మనాలి ఠాకూర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, తదితరులు ఉన్నారు.