JN: స్టేషన్‌ఘన్‌పూర్ మండలం విశ్వనాథపురం మహిళా సర్పంచు యాదమ్మపై దాడి చేసిన ఘటనలో ఆరుగురిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. గ్రామంలో మద్యపాన నిషేధం అమలులో ఉండగా బెల్ట్‌షాపులో మద్యం విక్రయించడాన్ని ప్రశ్నించినందుకు వివాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణలో సర్పంచు,ఆమె భర్త ఎల్లయ్య, కుమారుడు నరేష్‌పై దాడి చేసినట్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
VIDEO: మహిళా సర్పంచ్‌పై దాడి.. ఆరుగురిపై కేసు


