NRML: లోకేశ్వరం మండల సర్వసభ్య సమావేశంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అధికారులను ఆదేశించారు. మండలంలోని వివిధ గ్రామాల సమస్యలను సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వచ్చే సమావేశం నాటికి 45 రోజుల్లోగా పరిష్కరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు పక్షపాతం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
తెలంగాణ
45 రోజుల్లో సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే


