VKB: పరిగి మినీ స్టేడియం ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్-17 విభాగంలో క్రికెట్ ఎంపిక పోటీలు ఇవాళ జరగనున్నాయని జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎండీ ఖాజా ఒక ప్రకటనలో తెలిపారు. 1 జనవరి 2010 తరువాత పుట్టినవారై ఉండాలని సూచించారు. పోటీలో పాల్గొనే వారు పుట్టిన తేదీ ధ్రువపత్రంతో పాటు ఆధార్ ఇతరాలతో హాజరుకావాలన్నారు.
తెలంగాణ
నేడు క్రికెట్ ఎంపిక పోటీలు


