NZB: కమిషనరేట్ పరిధిలో 13 మంది సీఐలను బదిలీ చేశారు. శ్రీనివాస్ రాజ్‌ను CSBకి, ఆర్మూర్ సీఐ సత్యనారాయణను టౌన్ సీఐగా, నార్త్ రూరల్ సర్కిల్ శ్రీనివాస్‌ను 1వ టౌన్ SHOగా, సౌత్ రూరల్ సురేశ్ కుమార్‌ను PCRకు బదిలీ చేశారు. ధర్పల్లి భిక్షపతి, రామన్‌లను ఆయా స్థానాల్లో నియమించారు. ట్రాఫిక్ సీఐ ప్రసాద్‌ను మహిళా పీఎస్ SHOగా, VRలోని శ్రీనివాస్‌ను నార్త్ రూరల్‌కు బదిలీ చేశారు.
తెలంగాణ
జిల్లాలో 13 మంది సీఐలు బదిలీ


